Cinema News : Uppena సినిమా రివ్యూ అండ్ రేటింగ్ by Gobest Uppena మూవీ రివ్యూ, రేటింగ్ {3/5}
Latest Update "Latest Update "Uppena "
Title :"Uppena" 2021
Star Cast : నటీనటులు Panja Vaishnav Tej, Vijay Sethupathi, Krithi Shetty
Director :Buchi Babu Sana
Producer : Mythri Movie Makers
Releasing on : 12 February 2021
Gobest Rating 3/5
MusicDevi Sri Prasad

Vaishnav Tej (New tollywod Hero)  Height, Weight, Age, Stats, Wiki and More

Krithi shetty and Vaishnav Tej (New tollywod Hero) in Uppena telugu movie Directed by Buchi Babu Sana With Vijay Sethupathi, Rajsekhar Aningi, Krithi Shetty, Brahmaji

ఉప్పెన story - ప్రేమకథ రాయణం (విజయ్ సేతుపతి) కి చేరుకుంటుంది అప్పటినుంచి కథ తీవ్రమైన మలుపు తీసుకుంటోంది. విరామం. - బేబమ్మ (కృతి శెట్టి) ఆసి (వైష్ణవ్ తేజ్) ను ఇష్టపడటం ప్రారంభించారు. ప్రేమకథ మొదలవటానికి సిద్ధంగా ఉంది. - రాయణం (విజయ్ సేతుపతి) పరిచయంలో ఉప్పెన ప్రారంభమవుతుంది, తరువాత సముద్ర తీరంలో ఫిషర్ బాయ్ ఆసి (వైష్ణవ్ తేజ్) పరిచయము. - ఎస్పీబీకి ప్రత్యేక నివాళిగా ఉప్పేనా షో ప్రారంభమైంది.
మతం పుచ్చుకున్న జాలరి కొడుకు ఆసి. ఊరిపెద్ద అయిన రాయణం కూతురు బేబమ్మ. ఆసి, బేబమ్మ ప్రేమించుకుంటారు. ఊహించినట్టుగానే పరువు, ప్రాణం ఒకటే అనుకునే రాయణంకి ఈ ప్రేమ వ్యవహారం నచ్చదు. అన్ని కథల్లోలాగానే "పరువు హత్య" చేస్తాడా? లేక మరొక పని చేస్తాడా? పరువుహత్య చేస్తే ఈ సినిమాకి సైరాట్, ధడక్ లాంటి సినిమాలకి తేడా ఉండదు. అందుకే ప్రాణం తీయకుండా ప్రాణం తీసినంత పని మరొకటి చెయ్యడం ఈ కథకుడు అనుకున్న హైలైట్. అదొక్కటీ చెప్పేయొచ్చుగానీ ఈ సినిమాకి చెందిన ఏకైక స్పాయిలర్ ఇవ్వడం సమంజసం కాదని చెప్పట్లేదు. అయినా ఆ ఒక్క పాయింట్ మీద బేస్ అయ్యి ఈ సినిమా ప్రొడక్షన్ టేకాఫ్ అవడం ఆశ్చర్యం.
పైగా ఈ మధ్య ఓటీటీలో వచ్చి హిట్టైన "కలర్ ఫోటో" కూడా గుర్తుకొస్తుంటుంది ఈ సినిమా చూస్తుంటే. ఆది నుంచీ అంతా అనుకున్నట్టుగానే తెరమీద కథ కదులుతుంటుంది. రాయణంగా విజయ్ సేతుపతి విగ్రహం సరిపోయింది కానీ, నటనకి స్కోప్ ఉన్న సన్నివేశాలు గానీ, డయాలగ్స్ గానీ పడలేదు. ఉన్నంతలో దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన బిల్డప్ మ్యూజిక్ వల్ల సేతుపతికి కాస్తైనా పరపతి దక్కింది. బేబమ్మగా చేసిన కృతిది అందమైన నవ్వు. అభినయం కూడా బాగానే చేసింది. ఈ సినిమాని 80 శాతం ప్రేక్షకులు విజయ్ సేతుపతి యాక్టింగ్ కోసం చూస్తారు యాక్షన్ పార్ట్ చాలాబాగుంది అంటున్నారు

✔ Krithi Shetty, Vaishnav Tej నటన ఎలా ఉంది?
బాటం లైన్: Publicity full - Content Nill
ఉప్పెన

Positives
నీ నవ్వు నీలి సముద్రం.. అనే పాటతో తెలుగు సినీ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయ్యింది ‘ఉప్పెన’. దీనికి తోడు మెగాస్టార్ మేనల్లుడు తొలిచిత్రం
start: గాయాలతో బీచ్‌లో పడుకున్న హీరోతో సినిమా ప్రారంభమైంది..డిరెక్టర్ ఒక చేపల కోసం ఇతర మత్స్యకారుల ముఠాతో హీరో కోసం ఫైట్ ఇంట్రడక్షన్‌తో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వస్తుంది..హీరోయిన్ కృతి ఒక కాలేజీ బస్సులో పరిచయం అవుతుంది , తరువాత నీ కనులు పాట తో ప్రేమ స్టార్ట్ అవుతుంది
ఇక కథ, దర్శకత్వం విషయానికొస్తే చాలా సాదాసీదాగా ఉంది. దర్శకుడు తన ఐక్యూ ని చాటుకునే ట్విస్టులు గానీ, స్క్రీన్ ప్లే వండర్స్ గానీ, రోమాలు నిక్కబొడుకునే డయలాగ్స్ గానీ పడలేదు. Verdict: హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో మెస్మరైజ్ చేయడం పక్క

నిశ్శబ్దం rating 3/ 5
Plus: gobest is wishing all the best for new hero Vaishnav Tej
Vaishnav Tej (New tollywod Hero)  Height, Weight, Age, Stats, Wiki and More


Vaishnav Tej (New tollywod Hero)  Height, Weight, Age, Stats, Wiki and More

Krithi shetty and Vaishnav Tej (New tollywod Hero) in Uppena telugu movie Directed by Buchi Babu Sana With Vijay Sethupathi, Rajsekhar Aningi, Krithi Shetty, Brahmaji
tollywood new movie, telugu new movie uppena, Vaishnav Tej (New tollywod Hero) latest 2021 movie uppena, Vaishnav Tej (New tollywod Hero) Biography, krithi shetty movie uppena, uppena movie review, new cinema reviews, chittibabu directed movie uppena, uppena heroine Vaishnav Tej (New tollywod Hero) latest photos, cinema newsygobesty
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet